Many IT firms believe that working from home is ineffective, a survey revealed, even as employers increasingly ask their staff to work from home in the wake of the Coronavirus pandemic.
#Coronavirus
#WorkFromHome
#ITfirms
#lockdown
#employers

వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో 99.8 శాతం మందికి సామర్థ్యం లేదని ఈ స్రవేలో తేలింది. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కేవలం ఆఫీస్ వర్క్‌కు అలవాటుపడి స్వతహాగా చేయలేకపోవడం కూడా ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి కనీసం వందలో ఒక్కరు కూడా ఇంటి వద్ద నుండి సమర్థవంతంగా పని చేయలేరని తాజా సర్వే వెల్లడించింది.